Skip to content

repa repaladindhira jenda revanth reddy

Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రా మన నా పేదంటా ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా పానిసలైన గడీలు పత్తలు కొట్టాం అహంకార గుండంలో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం ఉదిద్దాం రెపరెపలాడింది రె జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగ నిగ లాడాలి రే బతుకు పేద కడుపు కంది కమ్మని మెదకు ఊకూకనే రాలేపిట్టే కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినా రా ఒక్కొక్క మెట్టు చేస్తారా చేయిరా చూస్తా మీకని కట్టు నల్లమల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెర పెట్టిన నోడే తొడ కొట్టి చెప్పినో పేటానీ వెట్టానీ నిను గద్దె దింపినో అయినా గానీ యాసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడింది రె జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగ నిగ లాడాలి రే బతుకు పేద కడుపు కంది కమ్మని మెదకు నను నమ్మి సోనియామ్మ ఎత్తమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండం నా సైన్యమై నడిచిరున్న తమ్ములు చుట్టూ లాల్లన్నగా బతికేస్తారా వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గడ్డమీద వేస్తున్న ఒట్టు పాలిస్తారా పచ్చగా బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరుల ఆత్మ మురిసేటట్టు రెపరెపలాడింది రె జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగ నిగ లాడాలి రే బతుకు పేద కడుపు కంది కమ్మని మెదకు ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రా మన నా పేదంటా ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా పానిసలైన గడీలు పత్తలు కొట్టాం అహంకార గ