Skip to content

Challa Gaali Thakuthunna

Senthil, Rihitha, Radhan
Popularity · Low

YouTube

Searching YouTube...

Lyrics

చల్ల గాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎందుకంట ఇంత దగా నిన్న మొన్నా లేదు కదా ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఏటో లాగుతుందా తప్పదని తప్పించుకోలేనని తోచేట్టు చేస్తుందా ఆ చల్ల గాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు ఎవరో అన్నారని మారావే నాలో ఆశలు ఎవరేమన్నారని పొంగేనే ఏవో ఊహలు తీరం తెలిసాక ఇంకో దారిని మార్చానా దారులు సరి అయినా వేరే తీరం చేరనా నడకలు నావేనా నడిచేది నేనేనా చల్ల గాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా ఎంతగా వద్దంటున్నా ఆగదే ఆత్రం ఏమిటో ఇంతగా పొంగేటంత అవసరం ఏమో ఎందుకో అయినా ఏమైనా ఎద నా చేయి జారింది ఎపుడో ఏనాడో ప్రేమే నేరం కాదంది చెలిమే ఇంకోలా చిగురిస్తుందంటే చల్ల గాలి తాకుతున్న మేఘమైనది మనసిలా నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా