Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rangamarthanda
Hemachandra Vedala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రంగమార్తాండ BTech బాబు
రంగులు మార్చే బూటక బాబు
Once more
రంగమార్తాండ BTech బాబు
రంగులు మార్చే బూటక బాబు
వీడికి తెలియని నాటకముంటుందా
మిలమిల మెరుపుల makeup అతుకు
తళతళ లాడే తగరపు బతుకు
Purseను తీస్తే పైసా ఉండదు రా
ఏరా మనకేరా తెర లాగితే King-ఏ రా
మూడు Pegలు ఆరు wigలు పంచుకు బతకాలా
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా
జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా)
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా)
లోకం మయసభ ఆటరా
కాలు జారి పడబోకురా
నాకు నేనే రా రాజురా
నవ్వే ద్రౌపది లేదురా
Life-eh ఓ drama
విను విశ్వదాభి రామా
Light ఆరినా line మారినా
Scene-u సితారమ్మా
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా
జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా)
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా)
Risk చేస్తే నో loss రా
అందుతుంది atlas రా
Luck address వెతకరా
जिंदगी నీది బతకరా
మాయ మశ్చింద్రా magic చేసెయ్యరా
Life కొంచెము ఆశ లంచము
ఇచ్చి పెంచుకోరా
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా
జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా)
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా)
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా)
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా)
అద్ది matter-u