Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Inka Cheppale (From "Seethamma Vakitlo Sirimalle Chettu")
Rahul Nambiar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఓహొ ఒ అబ్బాయి నీకై ఒ అమ్మాయి ఉంటుందోయి వెతుక్కొమనన్నారె
ఇందర్లో ఇలగె ఐన నేనిలగే నీ జాడని కనుక్కుంటు వచ్చానె
వెతికే పనిలో నువ్వుంటె .ఎదురు చూపై నేనున్నా.నీకే జతగ అవ్వాలని
ఇంకా చెప్పాలె ఇంక ఇంక.ఎన్నెన్నో చెప్పాలింక... నువ్వే చెప్పాలే ఇంక.చెప్పింకా...
ఇంకా చెప్పాలే ఇంక ఇంక.ఎన్నెన్నొ చెప్పాలింక... నువ్వె చెప్పాలే ఇంక.చెప్పింక...
ఒహొ ఒ అబ్బాయి నీకై ఒ అమ్మాయి ఉంటుందొయి వెతుక్కొమనన్నారె
ఇందర్లో ఇలగె ఐన నేనిలగే నీ జడని కనుక్కుంటు వచ్చానె
మేము పుట్టిందే అసలు మీకొసం అంటారెల
కలవడం కోసం ఇంతలా ఇరవై యెళ్ళ
ఏం ఇచ్చెస్తమే మీకు మేము బాగా నచ్చెంతలా
మారడం కోసం యెళ్ళు గడవాలె ఇల్ల
అంథొద్దొఇ-హైరన... నచ్చెస్తారెత్తున... మీ అబ్బాయిలె మాకు
అదె అదె తెలుస్థు ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా...
నువ్వే చెప్పాలే ఇంకా.చెప్పింకా...
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా...
నువ్వె చెప్పాలె ఇంకా.చెప్పింకా
మేము పొమ్మంటే ఎంత సరదార మీకా క్షణం
మీరు వెళుతుంతే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తె మీకు ఏం తొయ్యదు లె ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు కనక
మంచోళ్ళు మొందొళ్ళు కలిపేస్తే అబ్బాయిలు.మాకొసం దిగొచ్చారు.
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా... నువ్వే చెప్పాలే ఇంకా.చెప్పింకా... ఇంకా చెప్పాలే ఇంకా ఇంకా.ఎన్నెన్నో చెప్పాలింకా... నువ్వే చెప్పలే ఇంకా.చెప్పింకా...