Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chik Chik Let
Baba Sehgal
,
Sujatha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
All right
Come on baby come on baby
One more time beautiful
చిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం jackpot
Tit for tat, shoot at sight, sweet of it
చిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జాం జాం jackpot
హే रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గి పెట్ట, ఇద్దరైతే నిద్దరెట్టా
పద్దు పేర హద్దు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అదిరేయ్ అల్లరట్టా
హే रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
All right బం చికిబం baby
Hey come on beautiful baby
Wow ఏయ్ shake పిల్ల shake come on
బుగ్గ పండు సిగ్గు చార పక్క పాలు పంచదార
ఉక్కపోత పంచుకోరా very good-u very good-u
కుర్ర పిట్ట వెర్రిగోల కౌగిలిస్తే కాకిగోల
కొన్నుగొట్టి కాకలేల very bad very bad
పడుచు అందాలు పట్టుకో పట్టుకో
చురుకు ప్రాయాలు చుట్టుకో చుట్టుకో
గడుసు కౌగిళ్ళు గట్టిగా కట్టుకో
సొగసు పొత్తిళ్ళు గుట్టుగా ముట్టుకో
నడమొక లేసు నడకలే నైసు తకధిమి తాళమే
అడగకు బాసు అలిగితే ఫేసు రగడలో రాగమే
లొట్టె పిట్టకొచ్చె రెక్కలెపుడో గుట్టు చప్పుడయ్యే గుండెలో
బొడ్డు పెట్టుకున్న ఒళ్ళు ఎప్పుడో కట్టుజారిపోయే కోకలో
హే కోమలాంగి కన్నుగొట్ట, కొండ గాలి ఈలగొట్ట, కోడిపుంజు కొక్కొరొక్కొ
అందగాడు ఆశ పెట్ట, చందమామ దోచి పెట్ట, చక్క రాయి చెక్కిలెందుకో
रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
ఈడగొట్ట ఈడు గుడ్డే ఆడగొట్ట సక్కు బుడ్డి
ముట్టుకుంటే మూడు పుట్టె very good very good
గాజు పిట్ట గుచ్చుకుంటే హుక్కు పిట్ట నొక్కుకుంటే
హక్కు పుట్టి హత్తుకుంటే very bad very bad
పులకరింతల్లో పూనకలు పూనకాలు
చిలిపి గంతుల్లో హానలూలు హానలూలు
సొగసిపోతున్న సోయగాలు నాకు చాలు
వలచి వస్తుంటే వేయకుము వాయిదాలు
పెదవుల పొత్తు మధువులో మత్తు కిస్సులయ్య కీర్తనే
చెలి కసరత్తు ఎదకి తాయత్తు సఖి సుఖా యాతనే
పట్ట పగలొచ్చె చుక్కలెపుడో వెన్నెలంత వేడి ఎండలో
పిట్ట కొట్టిపోయే పిందెలుపుడో బిగ్గు పెట్ట రావే పండుతో
తప్పు అంటే తప్పుకోవు, ఒప్పుకుంటే ఊరుకోవు, చెప్పుకుంటే సిగ్గులవు
హే దక్కమంటే నిగ్గుతావు, అక్కరంటే రక్కుతావు, పక్క నాకు పూల రేవు
హే रूप तेरा మస్తానా నీకు डेरा వేస్తానా
సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా
కాటేసుకుందామే గిల్లి కజ్జా
నీటేసుకోరాదా ముద్దు ముజ్జా
హే దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గి పెట్ట, ఇద్దరైతే నిద్దరెట్టా
పద్దు పేర హద్దు పెట్ట, ముద్దు మీద ముద్దు పెట్ట, అదిరేయ్ అల్లరట్టా