Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gundelni Pindedhi
Vishwa
,
Chakri
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
తెలుసా తెలుసా తెలుసా మనసా తెలుసా
తెలుసా తెలుసా తెలుసా తెలుసా తెలుసా
గుండెల్ని పిండేది తెలుసా
ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా
ఏ కపటం లేనిది తెలుసా
ఏ బంధం లేనిదిరా అనుబంధం అయినదిరా
ప్రతి రోజూ వచ్చే పచ్చని పండుగరా ప్రేమ
బ్రతుకంతా నిలిచే తియ్యని కానుకరా ప్రేమ
గుండెల్ని పిండేది తెలుసా
ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా
ఏ కపటం లేనిది తెలుసా
ఏ చుట్టం కానిదిరా నీ చుట్టూ చేరునురా
ప్రతి రోజూ వచ్చే పచ్చని పండుగరా ప్రేమ
బ్రతుకంతా నిలిచే తియ్యని కానుకరా ప్రేమ
ఒక్కటిగా ఇద్దరు నేర్చే పాఠం రా ప్రేమంటే
ఇద్దరిని ఒకటిగ నడిపే పాదం రా ప్రేమంటే
రూపం లేని ఊపిరి ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
దీపం లేని వెలుతురు ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
క్షణ కాలంలో పుట్టి యుగమంతా నిలుచును ప్రేమ
అణువంతే తానుండి జగమంతా నిండును ప్రేమ
ప్రేమను కొనగల సిరి ఉంటే ఆ సిరి మళ్ళీ ప్రేమేరా
గుండెల్ని పిండేది తెలుసా
ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా
ఏ కపటం లేనిది తెలుసా
హృదయాలకి నీడగ నిలిచే గొడుగేరా ప్రేమంటే
గొడుగుల్లో చల్లగ కురిసే చినుకేరా ప్రేమంటే
అంతం కాని వాక్యం ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సొంతం అయితె సౌఖ్యం ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
నీలోనే తను పుట్టి నిను తనలా మార్చును ప్రేమ
నీలోనే తానుండి నిన్నొకరికి పంచును ప్రేమ
ప్రేమకు మార్గం ప్రేమేరా
ప్రేమకు గమ్యం ప్రేమేరా
గుండెల్ని పిండేది తెలుసా
ఏ స్వార్ధం లేనిది తెలుసా
ఏ మలినం లేనిది తెలుసా
ఏ కపటం లేనిది తెలుసా
(ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ)
(ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ)