Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jaya Jayasriram (Sriraama Paranthamaa)
P. Susheela, P. Leela, K.Rani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జయజయరాం జయజయరాం
శ్రీరామ పరంధామా జయరామ పరంధామా (2)
రఘురామ రామ రణరంగభీమ జగదేక సార్వభౌమ
శ్రీరామ పరంధామా జయరామ పరంధామా
సూర్యాన్వయాభి సోమ సుగుణాభి రామా శుభ నామా (2)
కారుణ్యధామా దశకంఠవిరామా రాఘవ రాజా లలామా
శ్రీరామ పరంధామా జయరామ పరంధామా
సాకేతపురాధిప రామా సీతామనోహరా శ్రీరామా (2)
అరవిందలోచన సుందర సురుచిర ఇందీవరా శ్యామా
శ్రీరామ పరంధామా జయరామ పరంధామా
రఘురామ రామ రణరంగభీమ జగదేక సార్వభౌమ
శ్రీరామ పరంధామా జయరామ పరంధామా
జయజయరాం జయరఘురాం (2)
జయజయరాం...
చిత్రం: లవకుశ (1963)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (సీనియర్)