Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chitti Chamanthi (From "Pallichattambi (Telugu)")
Jakes Bejoy, Ritesh G Rao, Krishna Lasya Muthyala, Rambabu Gosala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఇన్నినాళ్లు చూడలేదులే
బంగారాల బుట్టబొమ్మవే
ఇన్నినాళ్లు చూడలేదులే
బంగారాల బుట్టబొమ్మవే
నింగి వదిలి నేల మీద
వాలెనంట మెరుపులా అందమే
ఇంత మంచి మనసు కోసమే
కనులు ఎదురు చూసి వేచెలే
తీయని తలపు మైకంలో మునిగానులే
వెలుగు పంచు సూర్యోదయమయ్యే క్షణం
ఆకాశం మెరిసి పిలిచెనంట
పాదాలే పసిడి జింకలవగా
తీసే పరుగే చిరుచినుకులలో
చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నే పిల్లవులే
కాటుక కన్నుల ముత్యమువే
మెరుగు పెట్టిన పుత్తడివే
నల్లుకున్నమల్లే తీగవులే
వరమే వరమే ఇవ్వవే వరమే
నిన్నే వెతుకుతుంటే దొరకవెంటే
మాయ లేడల్లే
నే పోనంటా పోనంటా చెయ్యే వదిలి
ఎన్నో మోహాలే దాహాలే వెతికి నిన్నిలా
తీరం చేరాలి ఈ ప్రేమ సలాపం
గాలే మౌనమోదిలి వేణువైనదీ నిమిషం
మబ్బులన్నీ ముసురేసెను మదిలో
ఏ... చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నే పిల్లవులే ఏ
కాటుక కన్నుల ముత్యమువే
మెరుగు పెట్టిన పుత్తడివే
నల్లుకున్నమల్లే తీగవులే
అవకూ అవకూ నువ్వలా మాయం
గుండె దాచుకున్న వెండి వెన్నెల
చలువ నువ్వేలే
చూస్తూనే చూస్తూనే ఉండీ పోయా
మనసివ్వాలే ఇవ్వాలే కడలయ్యేలా
జన్మంకే జన్మము ఒక నాటక రంగం
పాటే ముగియదులే ఇది జీవన రంగం
దరి లేని జత అలలుగా మిగిలాం
ఏ చిట్టి చామంతి పువ్వల్లే
సొట్ట చెంపల నవ్వల్లే
నా గుండె గిల్లు కన్నే పిల్లవులే
కాటుక కన్నుల ముత్యమువే
మెరుగు పెట్టిన పుత్తడివే
నల్లుకున్నమల్లే తీగవులే