Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kokila Kokila
S. P. Balasubramanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓయ్ అన్నది
దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ
వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ హ హా హ
గుండె గూటిలో నిండిపోవా
ప్రేమ గువ్వలాగ ఉండిపోవా
ఏడు అడుగుల తోడు రావా
జన్మ జన్మ నన్ను నీడ కావా
లోకం మన లోగిలిగా
కాలం మన కౌగిలిగా
వలపే శుభ దీవెనగా
బ్రతుకే ప్రియ భావనగా
ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా
కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ
వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ హ హా హ
వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ
వేళపాళలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా
మనమేలే ప్రేమికులం
మనదేలే ప్రేమ కులం
కాలన్నే ఆపగలం
మన ప్రేమను చూపగలం
కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ
కోకిల కోకిల కూ అన్నది
వేచిన ఆమని ఓయ్ అన్నది
దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను
ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో
సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో