Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
violin song
david simonanitha
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
(ధృవం తే రాజా వరుణో వరుణో)
(ధృవం తేనో బృహస్పతిః బృహస్పతిః)
(ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ)
(రాష్ట్రం ధారయతాం ధృవం)
Girl, just let me be your man
I wanna hold your hand
And take you to your fantas
Eyes, when I look into your eyes
You make me realize
That baby, you're the only
One for me
కాంతా మనః వశీకరా ప్రేమాతురా
మోదఃకరా మనోహరా
చతురా విదురా శూరా పటుతరా
Girl, గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లోకం మొత్తం నేనౌతా
Come, వెన్నెల్లో తోడౌతా
వర్షంలో నీడౌతా
నీకోసం నేనో తియ్యని పాటౌతా
Every day, every night
Every wrong, every right
నీతోనే నడవాలి అంటుందే మనసు
సుమరజనీకర సోమా విబుధ
మధురా మనోహర నామా
నా వెంటే నువ్వుంటే
నా సర్వం నీ వెంటే
నే అన్నా అనకున్నా
నీకంతా తెలుసు
ఆ సమర కళా బలభీమా
అభయ అతుల పరాక్రమ శ్యామ
రావే గులాబి మాలిక
మనసా వచసా నీదే ఈ బాలిక
Girl, గుండెల్లో చోటిస్తా
ప్రేమంచే చూపిస్తా
నీ లోకం మొత్తం నేనౌతా
Come, వెన్నెల్లో తోడౌతా
వర్షంలో నీడౌతా
నీకోసం నేనో తియ్యని పాటౌతా
Every word, every thought
Every move, every plot
నీతోనే సాగాలి అంటుందే వయసు
అగణిత శ్రీ గుణ శీలా
వినతః కదన కుతూహల వ్యాళ
అద్దంలా నీ మనసు
ప్రేమందం తెలిపింది
కనువిందే చేసింది ఊరించే సొగసు
మృదు వచనామృత లోలా
రసికః చిరు దరహాస విలోలా
ప్రేమే నిషాల ఊగిస
కుదిరే వలపే బాగుంది వరస
Girl, You're like a crystal moon
Such a refreshing tune
You got me singing every verse
Come into my galaxy
Come, fly away with me
Our love is like a universe