Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kushi Title Song (From "Kushi")
Hesham Abdul Wahab
,
Shiva Nirvana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునానే
మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునానే
హే, నెచ్చెలి నెచ్చెలీ వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే, ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల
హే, వెన్నెల వెన్నెల వెల్లివిరిసినది
కన్నుల కన్నుల మిలా
హే, లంగరు దాటి దూకి పొంగినది అల
హే, నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై
ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళింతే
తుమ్హారా మత్తులో... ఎలా పడ్డానో పిచ్చిగా
హమారా మాయలో... ఇలా తేలానే హాయిగా
నిజం నే చెప్పనా... నువ్వేలే నాకు ఆషికీ
ప్రమాణం చెయ్యనా... సదా నీతోనే జిందగీ
దిల్ మే ధడ్కన్... నీ ఊపిరి తగిలిందో
మన్ మే తూఫాన్... నిను తాకిన ఆ నిమిషం
హే, నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది
వెచ్చని వెచ్చని వల
హే, ముచ్చటగా నన్ను గిల్లి
గిచ్చినది కల
హే, నువ్వు నేను సాత్ హై
నీతోనే నా ప్యార్ హై
ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై
ఖుషీ నువ్వు కనబడితే
ఖుషీ నీ మాట వినబడితే
ఖుషీ నువ్వు జతకడితే
ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళింతే
మాంగల్యం తంతునానేనా