Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Om Namo Bhagavate Vasudevaya
Mahavatar Narsimha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నారాయణాయ నమో నమః
వాసుదేవాయ నమో నమః ..(2)
సాక్షాత్కరించినా సత్య స్వరూపుడా
అన్నిటా..అంతటా..
నువ్వే నిండగా....ఆ ఆ ఆ
హే ప్రభు...
గరిమలఘిమలుగా నువ్వే
కనులెదుటమహిమగ నువ్వే
జన్మ సాఫల్యము పొందా
నిన్ను చూడగా..
మేఘమంచుల దాటేసా,
సంద్ర గర్భమునీదేసా
అవధులనధిగమించేసా,
నిన్ను చూడగా..
🎷 🎸 🎹 🎺 🎤 🎧 🥁 🪕
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ..(4)
గోవింద మాధవ జయ జయ
ఈ జగతికి మూలం నీ దయా
నీ దర్శనమొంది వెలిగిన జ్యోతి
మనసున చిన్మయ
పరమాణువు రూపం విశ్వాకారం
నిండుగా నిండెనయ్యా ..
ఓం నమో భగవతే..వాసుదేవాయ నమః ..(4)
🎷 🎸 🎹 🎺 🎤 🎧 🥁 🪕
ఓం.. నమో భగవతే వాసుదేవాయ నమః ....
--- www.LRCgenerator.com ---