Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Eenaadu Kattukunna
S.P. Balasubrahmanyam, P. Susheela
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
కావాలి ముందు ముందు
పొదరిల్లు పొదరిల్లు
ఊ ఊ ఓ ఓహోహో ఆహహా
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
కావాలి ముందు ముందు
పొదరిల్లు పొదరిల్లు
ఆశలే తీవెలుగా
ఉహూ
ఊసులే పూవులుగా
ఊహూ
వలపులే తావులుగా అలరారు
ఆ పొదరిల్లు
ఆశలే తీవెలుగా
ఊహూ
ఊసులే పూవులుగా
ఊహూ
వలపులే తావులుగా అలరారు
ఆ పొదరిల్లు
పగలైనా రేయేయైనా ఏ ఋతువులోనైనా
పగలైనా రేయేయైనా ఏ ఋతువులోనైనా
కురిపించును తేనెజల్లు
పరువాల ఆ పొదరిల్లు
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
కావాలి ముందు ముందు
పొదరిల్లు పొదరిల్లు
కళ్లలో కళ్లుంచి
ఊహూ
కాలమే కరిగించి
ఊహూ
అనురాగం పండించే
ఆ బ్రతుకే హరివిల్లు
కళ్లలో కళ్లుంచి
ఊహూ
కాలమే కరిగించి
ఊహూ
అనురాగం పండించే
ఆ బ్రతుకే హరివిల్లు
నా దేవివి నీవైతే
నీ స్వామిని నేనైతే
నా దేవివి నీవైతే
నీ స్వామిని నేనైతే
పచ్చని మన కాపురమే
పరిమళాలు వెదజల్లు
ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
కావాలి ముందు ముందు
పొదరిల్లు పొదరిల్లు