Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Gummadi Gummadi
Hari Haran
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
Mummy చూపుల్లొ చూడు ఎంత వేడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి lady
చిలకల్లె చెవిలొ ఎన్నో వూసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో
నువ్వె నా కలలన్నీ పెంచావె నీ కన్నుల్లో
నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేనో
ఎవరినెవరు లాలిస్తున్నారో
చిత్రంగ చూస్తుంటేనే కన్నతల్లి
పొంగిందె ఆ చూపుల్లొ పాలవెల్లి
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
వర్షం లొ తడిసొచ్చీ హాయ్ రె హాయ్ అనుకుందామ
రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అన్దామా
ఓ వంక నీకు, ఓ వంక నాకు
ఆవిరి పడుతునే మీ mummy
High pitch musicకల్లె తిడుతుంటుందే
మన తుమ్ములు duetఅల్లే వినపడుతుంటే
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
Daddy ఊపిరిలొ మురిసే కూచిపూడి
వద్దంటే వినదే పగలంత ఆడిపాడీ
ముద్దైన తినదె పరిగెత్తె పైడి lady
చిలకల్లె చెవిలొ ఎన్నొ వూసులాడీ
పడుకోదె పన్నెండైనా ఏంచేయాలీ