Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Vera Level Chinna
A. R. Rahman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీ విజయం ఏదైనా
నింగి దాటి ఎంత ఎతైనా
నేల బారుగానే నువ్వుంటే
(వేరే level చిన్నా)
నిన్ను చూసి పది మందైనా
నీకులాగే గెలిచేలాగా
ముందు ముందు నడిచావంటే
(వేరే level చిన్నా)
అందరికన్నీ అన్నీ అనుకున్నా దొరికేనా
దొరికిందే చాలంటూ అనుకుంటే
వేరే level
ఓ అడవి సింహం రెక్కలు కోరదే
ఓ నింగి గువ్వా ఈదాలనుకోదే
ఒఓ నీ గొప్పేదో నీలో ఉన్నదే
ఓ నీ విజయం ఏదైనా
నింగి దాటి ఎంత ఎతైనా
నేల బారుగానే నువ్వుంటే
(వేరే level చిన్నా)
నిన్ను చూసి పది మందైనా
నీకులాగే గెలిచేలాగా
ముందు ముందు నడిచావంటే
(వేరే level చిన్నా)
అందరికన్నీ అన్నీ అనుకున్నా దొరికేనా
దొరికిందే చాలంటూ అనుకుంటే
వేరే level
ఓ అడవి సింహం రెక్కలు కోరదే
ఓ నింగి గువ్వా ఈదాలనుకోదే
ఒఓ నీ గొప్పేదో నీలో ఉన్నదే
(ఓ వేరే level నీకై వేచివుంది చూడు)
(నానన నానా నన్నానాన నానా)
(నన్నానాన నానా ననానాననా)
(నన్నాన నన్నాన ననానా ననానా)
(నన్నానాన నానా ననానాననా)
(నానన నానా నన్నానాన నానా)
(నన్నానాన నానా ననానాననా)
(నన్నాన నన్నాన ననానా ననానా)
(నన్నానాన నానా ననానాననా)
కులమోదిలేస్తే వేరే level
తప్పు నిలదీస్తే వేరే level
Freeగ చదివిస్తే వేరే level
మన్ను సాగు చేస్తే వేరే level
చెడ్డ దారి తొక్కే వీలున్నా
చేయి కట్టుకుంటే వేరే level
ప్రేమ పంచుకుంటే వేరే level
ఒహోహో ఒహొహో ఓ
నీ విజయం ఏదైనా
నింగి దాటి ఎంత ఎతైనా
నేల బారుగానే నువ్వుంటే
(వేరే level చిన్నా)
నిన్ను చూసి పది మందైనా
నీకులాగే గెలిచేలాగా
ముందు ముందు నడిచావంటే
(వేరే level చిన్నా)
పృదిని జీవులని ప్రేమించు విజ్ఞాని
Motor-u బండి soundతో
తరిమేయకు నువు పక్షులని
పృదిని జీవులని ప్రేమించు విజ్ఞాని
Motor-u బండి soundతో
తరిమేయకు నువు పక్షులని
గిరి గీతల్లోనా నాలుగు గోడలేనా
నేలంతా నీ ఇల్లేనని బావించుకో
హే ozone చిరిగే ఆ methane వలన
నువ్ ఇకనైనా గగనాన్ని కాపాడుకో
నేలమ్మ ఎదలోన గాయాలు తొలిచి
ఎట్టెగరాలనే బుజ్జి సవరించకో
ఓ వరమల్లే ఉన్నా వనరులు
నీవి కావు
అవి తరువాతి తరములకు అందించుకో
(నానన నన్నానా నన్నానాన నానా)
(నానాన నానా నన్నానాననా)
(నన్నాన నన్నాన ననానాననానా)
(నన్నా నానా ననానాననా)
(నానన నానా నన్నానాన నానా)
(నానాన నానా నన్నానాననా)