Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dinakara Subhakara
Ghantasala
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
దినకర
దినకర
హే శుభకర
దినకర శుభకర
దినకర శుభకర దేవ ధీనాధార
తిమిరసంహార దినకర శుభకర
పతిత పావన మంగళదాత
పాప సంతాప లోకహితా
పతిత పావన మంగళదాత
పాప సంతాప లోకహిత
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూపా
బ్రహ్మవిష్ణు పరమేశ్వరరూప
వివిద వేద విజ్ఞాన నిధాన
వినత లోక పరిపాలక భాస్కర
దినకర శుభకర
దేవ ధీనాధార తిమిరసంహార
దినకర
హే దినకర
ప్రభో దినకర శుభకర