Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Edo Edo Oka Maikam
Yuvan Shankar Raja
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఏదో ఏదో ఒక మైకం
నిండే నిండే ఈ లోకం
ఇంతే ఇంతే అశ్వైకం
అంతే అంతే అవకాశం
ఇది మీకు పరలోకం ఆఆ హా ఆ హా హా
మెలికువలో తన కలలా ఆఆ హా ఆ హా హా
I like the way you move
You like the way i move
Why dont we dance together all night long
హేయ్ కిల్లాడి మన్మధా
వచ్చాడే తుమ్మెద
ఇచ్చెయ్ వే సంపద సరసకు రా
Bounce bounce bounce with me ah ah
Bounce bounce bounce with me
కన్నుల్తో చూడకు చూసేదంతా మాయ రా
గుండెల్తో చూడరో గుట్టే రట్టయ్యా
ఎన్నెన్నో కోరినా అన్ని దక్కిస్తాను రా
నిన్నే నీకిస్తాను రా రయ్యా (రయ్యా)
చుర చురమను చూపుతో కొన చూపుతో
నా అందాన్నిట్టా వెయ్యరా
ఆ ఊపులో నీ వైపుకే
వచ్ఛెయినా నీ వెంటా
నీ వాక్కే సెగల వాక్కై
అందర్ని ఎపుడు తాకే ఓహో
మావా ఇక తిరుగే లేదూ
Bounce bounce bounce with me ah ah
Bounce bounce bounce with me