Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Teenage Song
G. V. Prakash/Swaroop Goli/Nazeeruddin
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Teenage అంటేనే OG
Syllabusలో ఉండని page
పెట్టేసెయ్ smile emoji
Take it easy
అమ్మాయే ఎంతో నచ్చి
వెనకెళ్తే ఆలోచించి
Bro అంటూ నిన్నే పిలిచి
పోయే ఛీ ఛీ
హేయ్ feelings ఇడిసెయ్ మామా
మన net centerకే పోదామా
Facebookలో వెతికామా
Requestలు పెట్టామా
Pass-ఆ fail-ఆ game-ఆ
అది దేవుడికొదిలెయ్ లే మామ
మనకెందుకు ఆ drama
దిద్దే వాడిది కర్మ
ఎక్కో హే ఎకెక్కో
గోడలు ఎక్కి ఉరుకో
ఎక్కో హే ఎకెక్కో రపపపపపపపప
ఎక్కో హే ఎకెక్కో
చదువులు ఎక్కే అటక్కో
ఎక్కో హే ఎకెక్కో రపపపపపపపప
Punishment-u ఉంటే పనే మానుకొని
పక్కన నిలబడితే దోస్తానే
ఇట్టాగుంటే పనికొచ్చేదెట్టాగని
తిట్టిన తిట్టు తిప్పి తిడతారే
Back-u bencher-u చాలా danger అని
College మొత్తము మన పేరే
మీతో ఎందుకని దన్నం పెట్టి మరీ
Respect ఇచ్చి వెళుతుంటారే
నా heartలో తడబాటు ఉంటే
నన్ను తిడుతుందే
నీ నవ్వుకే పొలమారుతుంటే
ఏమి అనగలదే
ఎక్కో హే ఎకెక్కో
పుటుక్కు జరజర డుబుక్కో
ఎక్కో హే ఎకెక్కో రపపపపపపపప
ఎక్కో హే ఎకెక్కో
చదువులు ఎక్కే అటక్కో
ఎక్కో హే ఎకెక్కో