Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dhim Dhinaktari
Shankar Mahadevan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
అమ్మాయిల చేతలకి
కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో
పెళ్ళవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం
పేకాట రాయళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్ళలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో
కన్నెపిల్లలకు, బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
ఈ పెళ్ళిపందిరిలో సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేదమంత్రాలలో
కన్యాదాతకి అప్పగింతలూ కంటితుడుపులూ తప్పవంట
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ తోం
ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం
(ధీం ధినక్తరి నక్తిక్ తోం)
(ధీం ధినక్తరి నక్తిక్ తోం)
(ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం)
(ధీం ధినక్తరి నక్తిక్ తోం)
(ధీం ధినక్తరి నక్తిక్ తోం)
(ధీం ధినక్తరి నక్తిక్ నక్తిక్ తోం)