Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Arare Arare
Karthik
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నీ కోసం దిగిరాన
నేనెవరో
మరిచాన
నీడల్లే
కదిలాన నీవల్లే కరిగాన
నాకోసం నేనులేనా
మనసంతా నువ్వేనా
ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింతేనా
అరె రే
అరె రే
మనసే
జారే
అరె రే
అరె రే
వరసే
మారే
ఇది వరకెప్పుడు
లేదే
ఇది నా మనసే
కాదే
ఎవరేమన్నా
వినదే
తన దారేదో
తనదే
అంతా నీ మాయలోనే
రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే
అంతా నీ మాయలోనే
రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే
స్నేహమేరా జీవితం అనుకున్నా
ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా
ఇక సెకనుకెన్ని నిమిషాల్లో
అనుకుంటూ రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాలా
చాల్లే నీ గోల
అంతా నీ మాయలోనే
రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే
అంతా నీ మాయలోనే
రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే
చిన్ని నవ్వే
చైత్రమై పూస్తుంటే
చెంత చేరి
చిత్రమై చూస్తున్న
చిటపట చినుకుల్లో
తడిసిన మేరుపమ్మా
తెలుగింటిలోని తోరణమా
కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవశమా
వరమా హాయ్ రామా
అరె రే
అరె రే
మనసే
జారే
అరె రే
అరె రే
వరసే
మారే
ఇది వరకెప్పుడు
లేదే
ఇది నా మనసే
కాదే
ఎవరేమన్నా
వినదే
తన దారేదో
తనదే
అంతా నీ మాయలోనే
రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే
అంతా నీ మాయలోనే
రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ
నీ వల్లనే