Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Moosina Muthyalake
Annamayya; S. P. Balasubrahmanyam; K. S. Chithra; MM Keeravaani
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మోమునకేలే కస్తూరి
చిందు నీ కొప్పునకేలే చేమంతులు
గమపప పపప నిపమగ సని
సగమమ మమమ గమగ మపని పనిస
మందయానమునకేలే మట్టెల మోతలు
మందయానమునకేలే మట్టెల మోతలు
గంధమేలే పైకమ్మని నీ మేనికి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు
ముద్దుముద్దు మాటలకేలే ముదములు
నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
వొద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలేలే
వొద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి
మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తానికేలే అలవోకలు