Skip to content

Tharaka Mantramu

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి ని వోరన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి ని వోరన్న మీరినగాలుని దూతల పాలిటి మ్ర్త్యువయని నమ్మకయున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి ని వోరన్న ఎన్ని జన్మముల నెంచి చూచినను ఏకో నారాయణుడన్న ఎన్ని జన్మముల నెంచి చూచినను ఏకో నారాయణుడన్న అన్ని రూపులైయున్న పరాత్ముణ్డా మహ్శ్త్ముని కథవిన్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి ని వోరన్న ఎన్ని జన్మముల జేసిన పాపము-లీజన్మముతో విడునన్న ఎన్ని జన్మముల జేసిన పాపము-లీజన్మముతో విడునన్న అన్నిటికిది కడసారి జన్మమిది సత్యముయిక పుట్టుడసున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి ని వోరన్న ధర్మము తప్పక భద్రాద్రీషుని తన మదిలో నమ్మక యున్న ధర్మము తప్పక భద్రాద్రీషుని తన మదిలో నమ్మక యున్న మర్మము తెలిసిన రామదాసు నిజ మందిరమున కేగుచునున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతి ని వోరన్న