Skip to content

Anjali Anjali

S. P. Balasubrahmanyam, K. S. Chitra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి నిన్న దాక నువ్వూ నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడు వానలా కలిసిన మది ఇది కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి ఎదురుగ తొలి స్వప్నం తొణికినది ఎదలో మధుకావ్యం పలికినది అంజలి. అంజలి. వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి కన్నుల సంకేతమే కలలకు తొలకరి వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి గుండెలో సంగీతమే కురిసినదెందుకో కోయిల పాటే ఇలా పలికిన విందుకో చెలువుగ ఎద పారే మధువనిగా అమవస నిశి మారే వెన్నెలగా అంజలి. అంజలి.ఇది హృదయాంజలి నీ ప్రేమలాహిరికి పుష్పాంజలి నీ గానమాధురికి గీతాంజలి ఎద దోచు నవ్వులకు నటనాంజలి కవి అయిన నీ మదికి కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే అంజలి నా ఊపిరై పలికెను పల్లవే కన్నుల నువ్ లేనిదే కలలే రావులే నా మది నువ్ లేనిదే కవితే లేదులే తెలిసెను నువ్వే నా మనసువని మోజుకు నెలవైన వలపువని అంజలి. అంజలి. వలపుల నా చెలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పువ్వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి