Skip to content

Yentha Vaadu Gaanie

Harris Jayaraj feat. Devan Ekambaram, Mark Thomas & Abhishek
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

గడియారం చూడక సాగు నువ్వు ఘడియలు ముల్లై జరుగు కళ్ళు చూసి పలికే వెలుగు కర్తవ్యమే ఎన్నడూ ఎరుగు గడియారం చూడక సాగు నువ్వు ఘడియలు ముల్లై జరుగు కళ్ళు చూసి పలికే వెలుగు కర్తవ్యమే ఎన్నడూ ఎరుగు తప్పుగనక చేసి ఉంటే పారిపోవలేరా లేక మూడొకన్ను మంటల్లోనా మడిపోవలేరా నువ్వు తప్పు గనక చేసి ఉంటే పరిపోవలెరా లేక మూడోకన్ను మంటల్లోనా మాడిపోవలేర నీకు భయమే లేక ఇంటికెళుదురు నేనే తోడుంటే ఎంతవాడు గాని బలదూరు నాకు ఎదురొస్తే తుచేందుకు త్రాసే లేదు ఎదురు చూసే ఊసే లేదు వీడేవాడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు లేడు తుచేందుకు త్రాసే లేదు ఎదురు చూసే ఊసే లేదు వీడేవాడో చెప్పాలంటే ప్రాణాలతో ఎవడు లేడు నీకు మర్మం జాబిల్లికే సొంతమవునా రంగు రంగులన్ని వాన విల్లుకి సొంతమవునా ఎంతవాడు గాని నిలబడలేడు నన్ను ఎదిరిస్తే అరేయ్ ఎదిరించాలని ఆశపడితే అంతే ఉండడులే వాడు గాని వాడు గాని వాడు గాని వాడు గాని వాడు గాని వాడు గాని వాడు గాని