Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ganta Kotti
S. P. Balasubrahmanyam
,
S. Janaki
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆ హోయ్ హోయ్ గాలి మళ్లిందా
పండునో చెండునో పంచేసుకో
పండగో పబ్బమో గడిపేసుకో
ఆసలంటూ పోయాక కొసరుండదు
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆహా హోయ్ హోయ్ గాలి మళ్లిందా
పండునో చెండునో పంచేసుకో
పండగో పబ్బమో గడిపేసుకో
కొసరంటూ అందాక గోడవెందుకో
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆహా హోయ్ హోయ్ గాలి మళ్లిందా
రసమొచ్చి మావిళ్లు రంగొస్తవి
వయసొచ్చి కౌగిళ్లు రమ్మంటవి
వంచుకో ఈ కోమ్మ
అరే తుంచుకో ఆ రెమ్మ
వంచుకో ఈ కోమ్మ
తుంచుకో ఆ రెమ్మ
కాయంతా పండేనంటా
కాపున్న కొమ్మలే ఒంపొస్తవి
ఒంపున్న సొంపులే వలపిస్తవి
ఒంపుకో వందేళ్లు
వలచినా పడుచోళ్లు
ఒంపుకో వందేళ్లు
వలచినా పడుచోళ్లు
కోరేది పండేనంటా
ఎగిరేటి నీ పైటలే
పిట్టలే చిక్కాలిలే
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆ హోయ్ హోయ్ గాలి మళ్లిందా
పండునో చెండునో పంచేసుకో
పండగో పబ్బమో గడిపేసుకో
కొసరంటూ అందాక గోడవెందుకో
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆహా హోయ్ హోయ్ గాలి మళ్లిందా
పండునో చెండునో పంచేసుకో
పండగో పబ్బమో గడిపేసుకో
ఆసలంటూ పోయాక కొసరుండదు
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆహా హోయ్ హోయ్ గాలి మళ్లిందా
పండునో చెండునో పంచేసుకో
పండగో పబ్బమో గడిపేసుకో
కొసరంటూ అందాక గోడవెందుకో
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆహా హోయ్ హోయ్ గాలి మళ్లిందా
ఎప్పుడో ఒకనాడు వయసొస్తది
అప్పుడే కళ్యాణి పలికిస్తది
నాడినే పట్టేసి
జోడునే కట్టేసి
నాడినే పట్టేసి
జోడునే కట్టేసి
ఇద్దరై పోవాలంట
బిడియాల కౌగిళ్లు బిగువవుతవి
హా బిగువైన పొదరిల్లు విడిదవుతది
దగ్గరై మరికాస్తా
దగ్గరై మన జంట
దగ్గరై మరికాస్తా
దగ్గరై మన జంట
ఒక్కరై పోవాలంట
చిటికేస్తే నీ కంటికే
పుటకంతా ఇస్తానులే
హోయ్ హోయ్ గంట కొట్టిందా
ఆహా హోయ్ హోయ్ గాలి మళ్లిందా
పండునో చెండునో పంచేసుకో
పండగో పబ్బమో గడిపేసుకో
ఆసలంటూ పోయాక కొసరుండదు
హోయ్ హోయ్ లాల లల్లాల
ఆహా హోయ్ హోయ్ లాల లల్లాల
హోయ్ హోయ్ లాల లల్లాల
ఆహా హోయ్ హోయ్ లాల లల్లాల