Skip to content

Pillo Pisinari Pillo (From "Itlu Sharavani Subrahmanyam")

Kumar Sanu, Kousalya
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

అతను: పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దియ్యరాదే పిల్లా ||పిల్లో|| అతను: ఓసారి నువ్వే వళ్ళోకి వస్తే తేరుగేమి అవుతా ఔతాదే నీతాతా ముల్లె ఆమె: బావో అయ్యెబావో ఓ బావో బద్మాషుబావో నీ ఏషాలు నాకాడగానో ||బావో|| సందిస్తె వస్తావు నా ఎంట పడతావు సందేళ సీమల్లే కుట్టెసిపోతావు అతను: పిల్లో ఓపిల్లో ఆమె: బావో బావా అతను: పున్నాల ఎన్నెలలోన తానాలు ఆడేటి యేల ఆ సున్ని పిండల్లే జాణా నీ ఒళ్ళు నేనంటుకోనా ఆమె: జల్లల్లె సల్లంగ మొన్న రొయ్యల్లె సెయ్యెటి నిన్న గిల్లితె నాబుగ్గ పైన అల్లాడిపోతిని కానా అతను: రాగాల నావ నువ్వయితే నీకు రంగేళి తెరసాప కానా ఆమె: రాకయ్యో మీద పడకయ్యో కోరమీసాల సొరసేపలాగా అతను: వయ్యరి కడవా ఓ పూల పడవా వలయేస్తే పరిగల్లె నా ఒళ్ళో పడవా ఆమె: పిల్లో పిసినారి పిల్లో ఓ ముద్దుయ్యరాదే పిల్లా అతను: హైలెస్సా కెరటాల మీన తెలతెల్ల నురుగల్లెరానా లేలేత కలువాలు అయినా నీ పాదాలు ముద్దాడుకోనా ఆమె: ముద్దాస ఎరవేస్తు వున్నా బుద్దింక ఎరగానిదైనా సిన్నారి సిరపక్కెనేనా నీ గాలంకి నేచిక్కుతానా అతను: ఎందుకే కన్నుగీటితే బెదురు పీతల్లే దూరేవు కలుగూ ఆమె: ఒంటిగా సేత సిక్కితే పైడి ఒంటికి పెడతావు నలుగూ అతను: నువ్వొప్పుకున్నా తప్పించుకున్నా నీ కొప్పుపూనేను కొరమీనకూన అతను: బావో అయ్యే బావో ఓ సింగారిబావో నీమనసే బంగారంలేవో హెయ్ బావో సింగారి బావో నీ మనసే బంగారం లేవో బావొ సింగారి బావో నీ మనసే బంగారం లేవో ఓ తాళి కడితే నీ దాన్ని అవుత మనువాడి నీకే ముద్దిచ్చుకుంటా అతను: పిల్లో ఆమె: ఓ అతను: పిల్లో ఆమె: ఎయ్ బావో బావా ఆమె: బావ అతను: ఆహ ఆమె: బావోయ్ అతను ఓహొ ఆమె: బావో బావ ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి