Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Thadhiginatom
P. Susheela
,
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తదిగినతోం హేయ్ తప్పదమ్మా తడితాళం
తడబడినా హేయ్ దక్కనీవే తొలి అందం
హేయ్ నీవు జోల పాడుతున్న
ఆగదీ యమగోలా
అరె మాటా మాటా హహ మల్లేతోట హెహె
అయితే జంట హొహో నీతో ఉంటా హా
అదిరింది నాకు జోడి కుదిరింది
ముదిరింది ముద్దు కాస్త ముదిరింది
ఓయ్ ఎంత జోల పాడుతున్నా
గిల్లుతాడే గోలా
అరె మాటా మాటా హహ
మల్లెతోటా హొయ్ హొయ్
అయితే జంట హహ నీతో ఉంటా
తదిగినతోం తప్పదమ్మా తడితాళం
అదిరింది నాకు జోడి కుదిరింది హా
జాలీ జానీ నా lovely రాణి
నీ కొంగుకు ముడిపడిపోనీ
పోతేపోనీ ఏమైనా కానీ
వయసుకు ఉడుకులు రానీ
నీదే రోజా నా సుప్రీం రాజా
నీ కౌగిట తలబడిపోనీ
తాజా తాజా నా కౌగిలి లేజా
పెదవికి మధువులు రానీ
అరే కన్ను కన్నూ వేటాడాలా
నువ్వూ నేను ముద్దాడాలా
ఈడు జోడు పెళ్లాడాలా రావే
అంతో ఇంతో కవ్వించాలా
అందాలన్నీ నవ్వించాలా
ఆపుసోకు పండించాలా రారా
తదిగినతోం హో తప్పదమ్మా తడితాళం హహహా
అదిరింది నాకు జోడి కుదిరింది హాహ
డీడీడిక్కి నా చెంపే నొక్కి
నా ఒంటికి అంటుకుపోరా
నీ వేడికి నా గోడే దూకి
వలపులు వలుచుకుపోరా
నక్కీ నక్కీ నీ పండే దక్కి
నా ఆకలి తీర్చుకుపోనా
ఎంతో lucky నీ జోడీ దక్కి
తళుకులు తడుముకుపోనా
ఉండీ ఉండీ ఊ కొట్టాలా
ఉయ్యాలూపి జోకొట్టాలా
వయ్యారాలే ఆకట్టాలా రారా
ముద్దుముద్దు ముట్టించాలా
రెచ్చిరేగి రెట్టించాలా
ఒళ్లో ఇల్లే కట్టించాలా రావే
అదిరింది నాకు జోడి కుదిరింది
ముదిరింది ముద్దు కాస్తా ముదిరింది
హోయ్ ఎంత జోల పాడుతున్నా
గిల్లుతాడే గోలా
అరె మాటా మాటా హహ మల్లెతోటా హెహె
అయితే జంట హహ నీతో ఉంటా
తదిగినతోం హేయ్ తప్పదమ్మా తడితాళం
తడబడినా హేయ్ దక్కనీవే తొలి అందం
హేయ్ నీవు జోల పాడుతున్న
ఆగదీ యమగోల
అరె మాటా మాటా హహ మల్లేతోట హెహె
అయితే జంట హహ నీతో ఉంటా