Skip to content

Allei Allei

Abhay Jodhpurkar; Chinmayi
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఆశ ఆగనందే నిన్ను చూడకుంటే శ్వాస ఆడనందే అంత దూరముంటే నన్నే మల్లె తీగలా నువ్వు అల్లకుంటే నిలువెత్తు ప్రాణం నిలవదటే అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్ నా చిట్టి చిలక జట్టై అల్లేయి అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్ ఏమంత అలక చాల్లే అల్లేయ్ నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే మౌనములో నీ మాటిదని మనసే పోల్చుకుందే లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్ పుప్పొడి తునక గాలై అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్ పన్నీటి చినుకా జల్లై అల్లేయ్ హో... ముడిపడి పోయామొక్కటిగా విడివడి పోలేక కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక... పదునుగ నాటే మన్మధ బాణం నేరం ఏమి కాదు కదే అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్ నా జత గువ్వా జట్టై అల్లేయ్ అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్ నా చిరునవ్వా జల్లై అల్లేయ్