Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Adavi Gusagusalu
Sri Krishna
,
Manisha Eerabathini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
తరధిమ్ మ్ మ్
తరధిమ్ మ్ మ్
భిల్లీ భల్ల లులాయక నాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీ హరిశరభకరీ కిట మల్లాద్భుత
కాక ఘూకమయ మగునడవిన్
డుమ్ము డుమ్ము గుంపులు గట్టిన
దున్నల ఎటాడే సింహాన్ని చూడో
రొమ్మురొమ్ము రయ్యంటూ చీల్చంగరో
ధుమ్ము ధుమ్ము కొండల్ని తొండాన
జుట్టేసి ఇసిరేటి ఏనుగు వీడో
దమ్ము దమ్ము మర్దెక్కి ఊగిండురో
హే దాయి దాయి దారితప్పిన
ఆకతాయి గిల్లి కొట్లాకొచ్చిండురో రో రో
హే దాయి దాయి దారితప్పిన
ఆకతాయి గిల్లి కొట్లాకొచ్చిండురో
రాయి రాయి రాజుకున్నట్టు
రేయిలో కునుకున్న కోనంత
కెలికిండురో అరె రో
జల్లుజల్లందిరా గుట్ట గుండె
సుర్రు సుర్రంటు సెట్లన్నీ మండే
ఘల్లు ఘల్లన్న ఏరంతా ఎండే
సద్దు సేసే గాలి గమ్మునుండే
తరిరిరారారిరో తరిరిరారారిరో
తరరరరీర వినరో
గురిపెట్టేది ఎవరో
చేజిక్కేది ఎవరో
వేటకు సావు సిట్ట సివరో
తరధిమ్
తరధిమ్
సరిగ సమరిసనిపమపనిస
సరిగ సమరిసనిపమపనిస
పమప మపని పమని పమనిరిసరిసరి
మప మప మపనిసరి నిస మని
పమరిస సరిగ సమరిస నిపసా
నిసరిమ నిసరిమని నిసరిమపనిప
పనిపపనిస నిసరి నిసరిమపనిప
పపనిస రిసని నిస పనిసా
సరిగ సమరిసనిపమపనిస
నిగపపనిని మపప మపనినిస
మపనిసగరినిసా
సరిగ సమరిసనిపమ నిపమ
సరిగ సమరిసనిపమపనిస
భిల్లీ భల్ల లులాయక భల్లుక
ఫణి ఖడ్గ గవయ బలిముఖ
చమరీ ఓం ఓం
ఝిల్లి హరి శరభ కరి కిటిమల్లాద్భుత కాక
ఘూక మయమగు నడవిన్, ఓం ఓం
తరధిమ్
తరధిమ్