Skip to content

Dum Dumaare

Mani Sharma, S.P. Balasubrahmanyam, K. S. Chithra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్లి ఛాంగు భళారే భళారే ఝామ్మ్ ఝామారే ఝామ్మ్ ఝామారే శివుని పెళ్లి ఛాంగు భళారే భళారే ఆళగర్ పెరుమాలు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెలతెలవారనీ ఈ రాత్రి చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా తందాననా తాళాలతో గంధాలు మాకు పట్టించారా నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవె ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్లి ఛాంగు భళారే భళారే ఝామ్మ్ ఝామారే ఝామ్మ్ ఝామారే శివుని పెళ్లి ఛాంగు భళారే భళారే మధురాపురికే రాచిలక రాలేనులే పెళ్లి పందిళ్ళలో ముగ్గేసిన పన్నీటి ముత్యాలెన్నో కనుచేపలకు నిదరంటూ రారాదని గరగేత్తానులే ఆడానులే గంగమ్మ నాట్యలెన్నో గుడిలో కోలాటం గుండెలో ఆరాటం ఎదలో మొదలాయె పోరాటమే ఆళగర్ పెరుమాలు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెలతెలవారనీ ఈ రాత్రి అతిసుందరుడే సోదరుడే తోడు ఉండగా తల్లి నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం నా పేగు ముడి ప్రేమ గుడి నా తల్లిలే నువ్వు నా అండగా నాకుండగా కంపించిపోదా కైలాసం ఇపుడే శుభలగ్నం ఇది నా సంకల్పం విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా ఆళగర్ పెరుమాలు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి నీ కంటి పాపని కాచుకో చల్లగా తెలతెలవారనీ ఈ రాత్రి చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా చిందేయ్యరా ఓ సుందరా శ్రీ గౌరికే బొట్టు పెట్టేయారా తందాననా తాళాలతో గంధాలు మాకు పట్టించారా నీ పెళ్ళికి పేరంటమే ఊరేగావె ఊరంతా కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంతా