Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
[iSongs.info] 02 - Dekhore Sodhara
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
YouTube
Searching YouTube...
Lyrics
Original
Translation
Bilingual
ఓ देखोरे సోదరా
నీ దందా ఇక బర్బాదురా
అడుగేసే ముందర
జరా सोचोरे brother-u
ఓ आयारे చూడరా
ఆడాళ్లకి red bull వీడురా
మగ జాతికి శాపం గాడురా
వీడి concept-ఏ వేరు
అర్ female లోన male ఉందంటూ గుర్తిస్తే మేలంటాడే
Sheనే లేని మనిషే లేడని చెప్పే he-man ఏ ఇతడే
Ladies కోసం god పంపిన special-u పిల్లగాడే
Rowdies లాగ ఆడపిల్లల్ని మార్చగలడు వీడే
Ladies కోసం god పంపిన special-u పిల్లగాడే
Touch చేసి చూడు ఆడపిల్లని అసలు ఊరుకోడే
నవ మాసాలే మోసిన కష్టం మరిపిస్తాడుగా
మరి అమ్మకు అమ్మ అయి ప్రేమ పంచగలడే
ఆడది లేని life కి అందం లేనే లేదని
అమ్మాయంటే అర్థం ఇవ్వగలడే
చక చకమని చిరు నవ్వుతో తానే ఎదురొస్తే
అరేయ్ టక టకమని అడుగడుగునా గెలుపుందంటాడే
Ladies కోసం god పంపిన special-u పిల్లగాడే
Rowdies లాగ ఆడపిల్లల్ని మార్చగలడు వీడే
Ladies కోసం god పంపిన special-u పిల్లగాడే
గురజాడ జాడ లోన నడిచే కందుకూరి వీడే