Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Madanika
Sharah Arts
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Oh my lovely మదనికా
దే దే ఏక్ ఔర్ మౌకా
Oh my lovely మదనికా
దే దే ఏక్ ఔర్ మౌకా
వినవే బాత్ మేరే మన్ కీ
నువ్వే రాణీ మేరే దిల్ కీ
రావే నా cute చిలక
నువ్ నా life కో కానుక
ఎందుకే నా మీద అలక
అయిపోయావ్ నా చస్కా
నా దిల్ నీకు ఎరుక
ఇచ్చేసెయ్ ఇంకో మౌకా
Oh my lovely మదనికా
దే దే ఏక్ ఔర్ మౌకా
నవ్వుతో వెన్నెల కురిపిస్తూ
కళ్ళతో కైపుని పెంచేస్తూ
నడకతో హంసని మురిపిస్తూ
చూపుతో ప్రాణం లాగేస్తూ
అందంగా కోపం నటిస్తూ
ఇచ్చేసెయ్ ఇంకో మౌకా
Oh my lovely మదనికా
దే దే ఏక్ ఔర్ మౌకా
Oh my lovely మదనికా
దే దే ఏక్ ఔర్ మౌకా