Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Tip Top
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Tip top లుక్కు, లిప్పు మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేళ చందమామ వీడు
గుప్పుమంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడి తోటి ఈ పూట వాటమైన సయ్యాటలే రంప బంప బప్ప బప్ప
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Tip top లుక్కు, లిప్పు మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే ready
వేళలేని పాళలేని వెర్రిలో వేడి బుగ్గలంటుకుంటే వేడుక
జుర్రుకుంటే కుర్రకారు జోరులో పాల ఈడు పాయసాల కోరిక
సమ్మరింటే సాల్టు సందెవేళ బోల్టు
అందమైన స్టార్టు ఆకశాన హాల్టు
సొమ్ములప్పజెప్పేసి సోకు చూసుకోన
సొంతమైనదిచ్చేసి సొమ్మసిల్లిపోనా
షేకు నిన్ను చేసేసి షాకు చూసుకోనా
బ్రేకు నీకు వేసేసి బెంగ తీర్చుకోనా
పడు చురుకుల వడిదుడుకులు
ముడిసరుకుల ముడి విడుపులలో హో
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
Tip top లుక్కు, లిప్పు మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే ready
మత్తు మత్తు ఊగులాట మధ్యలో ఎత్తుకున్న పాటకేది పల్లవి
కొత్త కొత్త కొంగులాట మధ్యలో మొత్తుకున్న మోజులన్ని పిల్లవి
పైన కోకనట్టు లోన చాకిలెట్టు
ఈడు స్పీడు జెట్టు land కాదు ఒట్టు
టన్ను మాటలమ్మేసి నిన్ను కమ్ముకోనా
ఉన్న మాట చెప్పేసి ఊపు తెచ్చుకోనా
చంప చేతికిచ్చేసి చెమ్మగిల్లిపోనా
తేనే పట్టు వంచేసి తెప్పరిల్లి పోనా
కచటతపల కసివయసుల
కెచట ఎపుడు చలి ముడి పడునో హో
Tip top లుక్కు, లిప్పు మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
లక్కు కొద్ది చిక్కినాడు చక్కనోడు
చుక్కలేళ చందమామ వీడు
గుప్పుమంది గుట్టు గున్న కన్నె ఈడు
చెప్పలేను దానికున్న స్పీడు
వాడి తోటి ఈ పూట వాటమైన సయ్యాటలే
దాద దివుద దీద దాద
Tip top లుక్కు, లిప్పు మీద క్లిక్కు
ఎప్పుడంటే అప్పుడే ready
పింగ్ పాంగ్ body జింగ్ షింగ్ lady
తాకితేనే పిచ్చ తాకిడి
హే రప్ప పాబ బప్ప రప్ప పాబ పప్ప
రంప పాబ రంప పాపపా