Skip to content

Oh Priya Priya

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా ప్రాయం నిన్నేదో సాయమడిగిందా దోబూచులాటే వయసు ఆడిందా తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ కదిలే నీ కలకు ప్రాణం నేనూ ఏమంటావో ఏమంటావో ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని ఆకాశం నేనై అంతటా ఉన్నా తారల్లే నాపై మెరిసి పోలేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే నీ చెలిమే చనువై చేరుకోలేవా ఉన్నా నీకందరు నాలా ప్రేమించరు నీకు నేనున్నా రా బంగారు ఏమౌతానో నీ మాయలో ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓ ప్రియా ప్రియా ప్రియా ప్రియా సాహిత్యం: కృష్ణ చైతన్య:ఇష్క్:అనూప్ రూబెన్స్: అద్నాన్ సామీ, నిత్యా మీనన్