Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Rathraina
Ranjith & Anushka
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
తక తయ్య తక తయ్య ఇక తయ్యారే
ఎపుడైనా ఎక్కడైనా ఓరబ్బీ నేను కాదు అన్నానా
చల్ హాట్ సాలి పగళి టచ్ ఇస్తే నువ్వే చడతా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగళి దిక్కోస్తే తిడతా కొడతా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
ఓడించే మగాడు రోయ్ సాలా సాలా సాలా
ఢీ కొడితే ఒక్కోక్కడు ఎగిరే వాలీ వాలా
గుండెల్లో గూభేలురోయ్ చూపే తౌజండ్ వాలా
అడ్డొస్తే ధడేలురోయ్ వీడే హే హిమ్నత్ వాలా
పట్టి నార తీస్తానే తుక్కురేగదీస్తానే ఉప్పు పాతరేస్తానే టైరో టైరో బేబే
ఆఙా మేరీ జిగిరి నీ మీదే చేతులు వేస్తా
ఆఙా మేరీ జిగిరి ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగళి ఎనకొస్తే వాయే తీస్తా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
వస్తావ నా రాజ ఈ రోజు కానీ గుడ్ నైట్ ఐ వాంట్ టు మీ విత్ యూ
టు గెదర్ విల్ బెటర్ ఫ్రీ ఫర్ యు
ఆజా మేరీ బాహోగయా జా
వస్తావ వస్తావ వస్తావ వ వ వ వ వ వ వస్తావ వస్తావ వస్తావ వస్తావ
నా వయసే కడుక్కు జాయ్ ఊది ఊది తాగేయ్
నా నడుమే చటాక్ రో ఉల్టా ఫల్టా చేసేయ్
నీ అడుగే తుఫానురో తాడో పేడో తేల్చేయ్
నీ పొగరే తుపాకిరో నన్నే నన్నే పేల్చేయ్
అమ్మా తిమ్మిరెక్కిందా బోడీ తొందరెట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబే
ఆఙా మేరీ జిగిరి నీ మీదే నేనే పడతా
ఆఙా మేరీ జిగిరి ఓ ఓ ఓ
చల్ హాట్ సాలి పగళి మెలికేసి మడతే పెడతా
చల్ హాట్ సాలి పగళి ఓ ఓ ఓ
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
రాత్రైన నాకు ఓకే పగలైన నాకోకే
క్లాసైన నాకు ఓకే మాసైతే డబల్ ఓకే
సాహిత్యం: చంద్రబోస్, అతిధి, మణిశర్మ,రంజిత్, అనుష్క