Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hatheri Chinthamani
E.S. Murthy, R. Anil
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Hmm...
అద్ది ఎయ్య్రా
హత్తిరి ఎంత హుషారే చింతామణి...
ఎల్లలు మీరే చిందాపని
విందడిగారే అందాలని...
ముందుకు రారే అందాలని
కొమ్మలో గమ్మునే ఉంటే కంటబడవే నిధులు
కమ్మగా ఘం ఘం అంటూ కబురెడితే నీ సుధలు
తిరిసెన పువ్వా దరిశనమివ్వా అనవా తుమ్మెదలు...
పాపలా నిదరోమంటే వింటదా ఈడసలు
ఏపుగా ఎదుగుతూ ఉంటే ఒంటిలో మిసమిసలు
ఎగబడతారే పొగబెడతారే తెగబడి తుంటరులు...
స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటే పసి వన్నెల జెండా...
భక్తిగా వందనమనరా ఊరు వాడంతా!
పచ్చిగా గుచ్చుకుంటే సూదంటి చూపులిట్టా...
పైటిలా నిలబడుతుందా చెక్కుచెదరకుండ!
హత్తిరి ఎంత హుషారే చింతామణి...
ఎల్లలు మీరే చిందాపని
విందడిగారే అందాలని...
ముందుకు రారే అందాలని
అరె అరె అరెరెరే' పిందెలా ఉన్నది గాని పండెరో కళలన్నీ
ఎందరో తెలియదు గాని పిండెరో వలపన్నీ
చంబల్ రాణి సొంపులలోని సంపదలెన్నెన్ని...
నిందలో నిజమో గాని ఎందుకా కథలన్నీ
మందిలో దొరలే గాని దొంగలసలెవ్వరని
గుండెలలోని గురుడు పుఠాని అడిగేదెవ్వరని...
కుందనపు బొమ్మై ఆలి నట్టింట్లో ఉన్నా...
నిన్నొదిలి పోలేరమ్మా ఓ పోలేరమ్మ!
చేతిలో అమృతముంటే చేదే లేవయ్యా...
సంతలో అమ్మే అంబలి బాగుంటుందయ్యా!
హత్తిరి ఎంత హుషారే చింతామణి...
ఎల్లలు మీరే చిందాపని
విందడిగారే అందాలని...
ముందుకు రారే అందాలని