Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Sreekaram (Title Song)
Mickey J. Meyer
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కనివిని ఎరుగని కదలిక మొదలైంది
అడుగులో అడుగుగా
వెతికిన వెలుగుగా అలికిడి ఎదురయ్యింది
నిశీధినే జయించగా
శ్రీకారం కొత్త సంకల్పానికి
కలలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి
చినుకు పరిమళమల్లే దీవిస్తున్నదీ పుడమి
వారసులం మనమేగా నిన్నటి మొన్నటి పద్దతికి
వారధులం మనమేగా రేపటి మార్పులకీ
Revolution
It's a change revolution,
It's a fire revolution, let us all inspire
Revolution
It's a way revolution,
Let's say revolution, we can make a better future
Monday ఎండకు friend అవడం మనకు తెలుసుగా
అలవాటే ఇక చెమటతడి పండుగ
ACగదులకి bye bye చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా మనసుకు నచ్చిన దారిగా
బురదేం కాదిది మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక ప్రతిదినమొక పాఠం
ప్రకృతి పిలుపిది ఇన్నాళ్ళుగా వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం బంగారం పండిద్దాం
Revolution
It's a change revolution,
It's a fire revolution, let us all inspire
Revolution
It's a way revolution,
Let's say revolution, we can make a better future
అచ్చంగా మనం computer కాలం యువకులం
మెదడే ఇంధనం చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా సులులుగా రాణిస్తాం మనం
తరముల నాటిది మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే మనకీ వ్యవసాయం
Jeans-ఏ తొడిగినా మన genesలో ఈ కళ ఉన్నదే
పదపద మొదలౌదాం నేడే నవయువ కర్షకులై