Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Monica
Sublahshini
,
Anirudh Ravichander
,
Krishna Kanth
,
Asal Kolaar
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మోనికా బెలూచీ ఎగిరే వచ్చింది
కడలే కదం తొక్కే సునామియే తెచ్చింది
మోనికా బెలూచీ తగ్గదీ energy
అదిరే అందాలున్న తుఫానులే అమ్మాడీ
టక్కున చూసిందో high pulse
హోయలే చేపలకే నేర్పించులే
కలకే కలరేసే జిలేబీ lady
Salt-u touch చేస్తే sweet అవ్వునే
మోనికా
My dear మోనికా
Love you మోనికా
Baby మా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
Love you మోనికా
Baby మా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
హే జుమ్ జుమ్ జుమ్ తాకు
జుమ్మడా జుమ్మా జుమ్ తాకు
జుమ్ జుమ్ జుమ్ తాకు
జుమ్మడా జుమ్మా జుమ్ తాకు
లక లక లక లక లక లక లక
జుమ్ జుమ్ జుమ్ తాకు
జుమ్మడా జుమ్మా జుమ్
వచ్చి ఆడుకో
నజరానా పట్టుకోవా నయగారం వేతకవా
నను నీవే హత్తుకోరా హత్తుకోరా
ఒక మాటు కలవవా
మత్తు ఎక్కి తిరగవా
పరువాలే పట్టువీరా పట్టువీరా
పోయే time మొస్తే ఎడ్చి అరవద్దే
పూజా ఆటల్లో innocent కానే వద్దు
సగమే కోకుంటే నిజము మాటొద్దే
పడుచు కాలంలో decency లేనే లేదోయ్
Moon-eh ఎరుపెక్కే అందాల రాణీ
మనసు పైపైనే పడబాకిలా
ఇనుమే చెరుకయ్యే బొప్పాయి లారీ
భాషా చైపడితే మారేనిలా
మోనికా
My dear మోనికా
Love you మోనికా
Baby మా మోనికా
కిచ్చు కిచ్చు మా
చిక్కు చిక్క మా
మోనికా
Love you మోనికా
Baby మా మోనికా
కిచ్చు కిచ్చు మా
కిచ్చు కిచ్చు మా
హే జుమ్ముడు జుమ్ముడు జుమ్ముడు తాక్
జుమ్ జుమ్ జుమ్ జుమ్ తాక్
జుమ్ముడు జుమ్ముడు తాక్
జుమ్ జుమ్ జుమ్ జుమ్ తాక్
హే జుమ్మజుమ్మా జుమ్మజుమ్మా
జుమ్మజుమ్మా జుమ్మజుమ్మా
జుమ్ముడు జుమ్ తాక్
వచ్చి ఆడుకోరా
జుమ్ జుమ్ జుమ్
ఇక్కడికి రా మోనికా
మోనికా my dear
లక లక లక లక లక లక లక
జుమ్ముడు జుమ్ముడు జుమ్ తాకు
మోనికా my dear
లక లక లక లక లక లక లక
జుమ్మ జుమ్మ జుమ్మ జుమ్ తాకు