Skip to content

Naa Chupe Ninu

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది