Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kannuladha (The Kiss of Love)
Anirudh Ravichander
,
Shruti Haasan
,
Dhanush
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కన్నులదా ఆశలదా
బుగ్గలదా ముద్దులదా
పెనవేసుకున్న పెదవులదా
నువు కోరుకున్న సొగసులదా
మదిలో మెదిలే వలపుల మొలక
నాలో ప్రాణం నీవే కదా
అలలా కదిలే వలపుల చిలక
అందని అందం నీదే కదా
ఏదేదో పాడుతూ నా మీదే వాలుతు
హద్దుల్నే దాటుతూ మాయమే చేయకు
గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతు
నీ కొంటె చూపుల గాలమే వేయకు
హృదయం హృదయం కలిసెనమ్మా
వయసే విరిసెనమ్మా
అమృతం పొంగి ఆణువణువూ
వలపే కురిసెనమ్మా
ముద్దుల్నే పేర్చవా ముచ్చట్లే ఆడవా
నా మీదే చాలగ నీ ఒడి చేర్చవా
కన్నులదో బుగ్గలదో
ముద్దులదో నవ్వులదో
మదిలో మెదిలే వలపుల మొలక
నాలో ప్రాణం నీవే కదా