Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chilakamma Palikindi
S. Janaki, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది
చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది
చిరునవ్వు చిలికించవే
నీ లేత సింగార మొలికించవే
నీ లేత సింగార మొలికించవే
గోరొంక కూసింది గోరింట పూసింది
గోరొంక కూసింది గోరింట పూసింది
ముత్యాల మనసీయ రా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
పాల బుగ్గ కందితే తెలిసింది
పూల సిగ్గు పూచిందని
ఆ ఆహాహహా ఆహ
పైట కొంగు జారితే తెలిసింది
పిల్ల గాలి వీచిందని
ఈ సిగ్గు బరువు నేనోపలేను
ఈ సిగ్గు బరువు నేనోపలేను
నీ కంటి పాపలో దాచుకో నన్నూ
దాచుకో నన్నూ
చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది
ముత్యాల మనసీయ రా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
ఊ నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
కోయిలమ్మ పాడితే తెలిసింది
కొత్త ఋతువు వచ్చిందని
ఆ ఆహాహహా ఆహ
కొండ వాగు దూకితే తెలిసింది
కోడె వయసు పోగిందని
ఈ వయసు హోరు నేనాపలేను
ఈ వయసు హోరు నేనాపలేను
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ
దోచుకో నన్నూ
చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది
గోరొంక కూసింది గోరింట పూసింది
చిరునవ్వు చిలికించవే
నీ లేత సింగార మొలికించవే
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా