Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Meda Paina
Kousalya, Lalitha, Subhasri, R Prasanna, Sharmila, Jama, R Sulochana, B Padma, R Suchitra, R Mahalakshmi, S N Hemamalini, R Kalpana
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
ఉచితముగ
ఒక సినిమా
మనకొరకే
జరిగెను show, show, show
Talking, talking, talking
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మనసే కదులుతుంటే
పైట అంచె జారుచుంటే
మనసే కదులుతుంటే
పైట అంచె జారుచుంటే
సరాగాలు సాగేవేల ఇదేంది రామా
సరాగాలు సాగేవేల ఇదేంది రామా
ఏదేదో అయ్యేనే ఎక్కడికో పోయెనే
సరసాలే సరదాలాపుట correct-a
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
ఉచితముగ
ఒక సినిమా
మనకొరకే
జరిగెను show, show, show
Kiss me,kiss me, kiss me
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
Stop
Don't move
When i say something do listen to that
When i show something do look at that
Now stop the Game
Don't kiss the same
త్వరగా జారుకోండి
వేడుకలే చాలులెండి
త్వరగా జారుకోండి
వేడుకలే చాలులెండి
ఇలాగేరు చిక్కారంటే గొడవే రామా
ఇలాగేరు చిక్కారంటే గొడవే రామా
Dangerకే వచ్చింది Signalనే ఇచ్చింది
ఇపుడే దొరికిన చోట దాకోకండి
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
మేడ పైన చూడమంట
ఒక love జంట love జంట
ఉచితముగ
ఒక సినిమా
మనకొరకే
జరిగెను show show show
Missing, missing, missing