Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvve Nuvve
Srilakshmi Belmannu
,
Battu Vijay Kumar
,
Charan Raj
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నా పాటగా నీ పేరునే
నే పాడగా ఆనందమే
ఆకాశమంచుల్లో ఆకాశవాణి చేసి పంపిన మన ప్రేమబాణిని
వేవేల శిశిరాల సాయంత్రవేళ
నే ఉండి పాడనా నీ గుండె లోపల
నువ్వే నువ్వే నువ్వే నే పాడే పాటంత నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నాలోని నేనంత నువ్వే
కాగితమే నా హృదయం
నీ కవితే రాసుకో
ఆ కడలి తీరములో
ఆ కవితే పాడుకో
చూస్తుండిపో నా కళ్లలో
నీరూపే మౌనంగా
కౌగిళ్లలో బందించుకో వందేళ్లు గాఢంగా
దోచుకో నా ప్రాణమే
దాచుకో నీ కోసమే
వేవేల శిశిరాల సాయంత్రవేళ
నే ఉండి పాడనా నీ గుండె లోపల
నువ్వే నువ్వే నువ్వే
నే పాడే పాటంత నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నాలోని నేనంత నువ్వే