Skip to content

Kullupidithe

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

హే కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి నిన్నవరకు నీది చట్టం నేటి నుంచి మాదే చట్టం కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి విల్లువల్లే వంగిన వాళ్ళం బానమల్లే దూసుకు పోతాం అన్నం మాదం అంటె అరె ఆకుల నిండా వడ్డంచేరా ఆస్తిలో బాగం అంటె వాడి తలనే తెగ నరికేసెయి ఊల్లో వాళ్ళ చట్టాలను ఊరు వాడా మన్నించేనా మేఘాలొచ్చి ఉరిమేవేల ఆకాశం దానదిలేనా తాతల నాటి బూమికి ఎవరు పట్టా వేసే మొన్గాడు పాములైనా పెంచి పడి పాలును పోసె వంశం మాది తప్పో తలపో చేసే చేయవాటం తెలిసొస్తుంది వానల తల్లి పురుడే పోసే తానే పెంచిన వీరుడు రా జల్లికట్టు పశువు చించిన నరాలు మెడల్ల మాలలు రా ముసలి తండ్రి ఇచ్చి వేళ్ళిన ఒకటే సొత్తు వీరము రా కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి ఇక్కడి గాలి ఉన్నట్టే చేపల వాసన రా ఇక్కడి నీరు స్వర్గానికి సారా వంతెన రా వట్టీ పోయిన ఉసురున్న బతికేసే సంసారి మా కామర్ల కల్బంద వేరే నా మబ్బుల్ని ఏడుతరాల పేటా అరె ఎవరు లేనే లేరు పాణం మాత్రం పోతే నీ బ్రతుకంత నిరుపేదా మగువా మాతా మాత్రమే నా మన్ను కుడా మానమురా చేనుకుండే ఎర్రమన్ను చిమ్మినదే మన రక్తము రా కుకుకు కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి నిన్నవరకు నీది చట్టం నేటి నుంచి మాదే చట్టం కుళ్ళు పుడితే కుళ్ళ పోడిచేయి వేరు పడితే వేళ్ళు విరిచేయి నిన్నవరకు నీది చట్టం నిన్నవరకు నీది చట్టం నిన్నవరకు నీది చట్టం నేటి నుంచి మాదే చట్టం