Skip to content

Shiva Shankari Shivananda

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియుజేయు మా మనసు కరుగదా మహిమ జూపవా దీనపాలనము చేయవే శివశంకరీ శివానంద లహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ రిరి సనిదనిస మపదనిస దనిస దనిస దనిస చంద్ర కళాధరి ఈశ్వరీ రిరి సని పమగ రిసగ రి రి రిరిస రిమ పదా మప నిరి నిస దప చంద్రకళాధరి ఈశ్వరీ దనిస మపదనిస సరి మగరి మపని దనిస మపనిరి సరి నిసదనిప మపనిసరీసని సరిగా రిస రిరి సని సనిపనిపమ పమ గమరిసనిస సరిమపనిదానిస సరిమపనిదానిస సరిమపనిదానిస చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శివశంకరీ ఆ ఆ శివశంకరీ తోం తోం తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిర్ ద్రి యానా దరితోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిర్ ద్రి యానా దిరిదిరి తోం దిరిదిరి తోం దిరిదిరి తోం దిర్ ద్రి యానా దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరి దిరి దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం నినినిని నినినిని దనిని దనినినిని దప రిమరి సరిసనిసని పనిప మపమరిగా సరి సస మపమమ సరిసస సససస సరిసస పనిపప సరిసస సససస మపమమ పనిదద మపమ పనిదద మపమ పనిద మపమ పనిద పదపప సరిసస పదప సరిస పదప సరిస మమమ పపప దదద నినిని ససస రిరిరి గరిసనిసరిపా శివశంకరీ సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు