Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Love Garadi
Sai Karthik
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నేనంటే నువ్వంటూ అప్పుడప్పుడో
ముద్రించుకున్నాది మనసు ఎప్పుడో
నా గుండె నీ గుండె ఇంకెప్పుడో
ముడి వేసుకున్నాయి ఏనాడో
పడిచస్తా పిల్లా నువ్వంటే
నే నడిచొస్తా నీడై నీ వెంటే
ప్రాణం ఇచ్చేస్తా నువ్వే ఇమ్మంటే
నిన్ను చూపిస్తా నేను ఎవరంటే
లవ్ గారడీ గారడీ గారడీ
ఓ ఉప్పెన లోకి తిసిందే
లవ్ గారడీ గారడీ గారడీ
నీ నవ్వుల పడవను పంపిందే
లవ్ గారడీ గారడీ గారడీ
నను చీకటి చలిల కమ్మిందే
లవ్ గారడీ గారడీ గారడీ
నీ ఊహలతో దుప్పటి కపిందే
(ఇదివరకేప్పుడు జరగనిదేదో జరిగెను నీ జతలో
మతిమరుపు ఇది మైమరపు మరి
తెలియదు ఈ స్థితిలో)
నువ్వు ఒకవైపు నేను ఒక వైపు
ఇష్టంగా తుగుతు నేన్నీవైపు
చెప్పాలంటే ఇంతకుమించి
సిగ్గోచ్చిందే నా చంపలనుంచి
అరచేతుల్లో నా ఆ గీతలు అన్ని
కలిపితే నీ బొమ్మ అయిపోదా
ఆకాశంలోనా ఆ చుక్కలు అన్ని
జరిపితే అచ్చంగా నువ్వేగా
ఎంత బాగుందో ఈ ప్రేమ గోదారి
కాలమే కలిసొచ్చి నీలా ఎదురొచ్చింది
చాలులే చెప్పింది అది నేను చెప్పాలి
వీడని అదృష్టం నీలాగా పట్టింది
లవ్ గారడీ గారడీ గారడీ
ఓ ఉప్పెనలో కి తోసింది
లవ్ గారడీ గారడీ గారడీ
నీ నవ్వుల పడవను పంపిందే
గారడీ గారడీ గారడీ
నను చీకటి చలిల కమ్మిందే
లవ్ గారడీ గారడీ గారడీ
నీ ఊహల దుప్పటి కప్పిదే
(ఇదివరకెప్పుడూ జరగనిదేదో జరిగెను నీ జతలో
మతిమరుపు ఇది మైమరపు మరి
తెలియదు ఈ స్థితిలో)
లవ్ గారడీ గారడీ గారడీ
లవ్ గారడీ గారడీ గారడీ
లవ్ గారడీ గారడీ గారడి
లవ్ గారడీ గారడీ గారడీ
ఓ ఉప్పెనలోకి తోసిందే
లవ్ గారడీ గారడీ గారడీ
నీ నవ్వుల పడవను పంపిందే