Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ee Dhooramey
Vivek Sagar
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఈ దూరమే, కరిగేంతలా నా కలలనే పంపించనా
ఏకాంతమే ఎన్నాళ్లట కొన్నాళ్లలో దరిచేరనా
నీ గుండెలో నా చోటుని, ఇన్నాళ్ళుగా వెతికానుగా
నీ పేరులో నా పేరుని కలిపేయనా
మన కథ మొదలు అని చెరిసగం అవమని తెలిపెను కదా మరి ఈ క్షణమే
మనుసుని మనసుని కలిపిన వరుస అని తలచుకుని అనమని తక్షణమే
ఈ దారి లో నీ ఊసులే నా వైపుగా పంపావు గా
నా దారి లో నా ఊహలే నిను కలవగా పంపాను గా
దాచాలి అనుకున్న ఆనందమే సరిపోదు గా చిన్ని నా హృదయమే
ఇన్నాళ్లు గా తీరని ఈ తొందర ఇకపైన నీతో సదా
సగరిగరిగరిని సగరిగరిగరిని సమగమగరిగరి సనిదానిసా
సగరిగరిగరిని సగరిగరిగరిని సమగమగరిగరి సనిదానిసా
okay మామ beat change
ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల
ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల ఉల్లాలాల
కాత్యాయనీ నన్ను love చేయవే
నీ కోసమే నేను ఉన్నానే
కాత్యాయనీ నన్ను love చేయవే
మీ అయ్యకే నేను అస్సలు విననే పిల్ల