Skip to content

Intha Istamaa

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా పొంగిపోతున్న ఈ ఒక్కమాటకి ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా పొంగిపోతున్న ఈ ఒక్కమాటకి ఇష్టమంటేనే ఇంత కష్టమా లొంగిపోతున్న నీ పిచ్చి ప్రేమకి గుండెలోన పండగేదో చేసుకోనా ఇల్లు అలికి ముక్కుపుడక ముక్కుపుడక నవ్వుతోంది నా తొందరకి నువ్వు నేను ఒకరికి ఒకరం నడవాలి చివరిదాకా మధురం మధురం మన కథ మధురం నన్ను వదిలి పో కా. ఆ రెప్పల మాటున నీ కల రెక్కలు విప్పెను చూడిలా ఎక్కడ ఉన్నా నీడలా నా ఊపిరే నీ కాపలా రెప్పల మాటున నీ కల రెక్కలు విప్పెను చూడిలా ఎక్కడ ఉన్నా నీడలా నా ఊపిరే నీ కాపలా నీ ప్రేమలోన ఉంది ఇంద్రజాలం గుర్తుపట్టలేదే ఇంత కాలం నువ్వే కదా నాకు ఉన్న లోకం నీ కోసం కొట్టుకుంటున్నది ప్రాణం ఎన్నాళ్లకి కరుణించావే నీ తొలకరి నవ్వులతో మనసంతా తిరిగేశావే బుడిబుడి అడుగులతో రాసుకుంటా నువ్వు నేను కలుసుకున్న తేది జీవితంలో ఇంతకన్నా ఇంకో పండగేది ఎండల్లో నువ్వు ఉంటే ఉక్కపోత నాది ఇంత చేసి తప్పుకుంటే తప్పు మాత్రం నీది రెప్పల మాటున నీ కల రెక్కలు విప్పెను చూడిలా ఎక్కడ ఉన్నా నీడలా నా ఊపిరే నీ కాపలా ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా పొంగిపోతున్నా ఈ ఒక్కమాటకి ఇష్టమంటేనే ఇంత కష్టమా లొంగిపోతున్నా నీ పిచ్చి ప్రేమకి గుండెలోన పండగేదో చేసుకోనా ఇల్లు అలికి ముక్కుపుడక ముక్కుపుడక నవ్వుతోంది నా తొందరకి నువ్వు నేను ఒకరికి ఒకరం నడవాలి చివరిదాకా మధురం మధురం మన కథ మధురం నన్ను వదిలి పో కా. ఆ రెప్పల మాటున నీ కల రెక్కలు విప్పెను చూడిలా ఎక్కడ ఉన్నా నీడలా నా ఊపిరే నీ కాపలా రెప్పల మాటున నీ కల రెక్కలు విప్పెను చూడిలా ఎక్కడ ఉన్నా నీడలా నా ఊపిరే నీ కాపలా