Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Penny
Nakash Aziz
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఇందు మూలంగా
యావన్మంది ప్రజానీకానికీ తెలియజేయునది ఏమనగా
El respecto dinero, dinero
(Let me see your KYC)
चक चक दे दे चक चक दे दे चक चक चक चक दे
చక్కేయ్యాలని చూశావంటే చూకల్ చూస్తావే
धक धक दे दे धक धक दे दे धक धक धक धक दे
Date ఇచ్చాక దాటిందంటే ధమ్కీ తప్పదురే (తప్పదురే)
నీ బాబు బిల్‌గేట్స్ అయినా, నీ బాబాయి బైడన్ అయినా
నా బాకీ రాలేదంటే blast-ey ఏ state అయినా
కాకా నువ్వు local వైనా, నా market globalనైనా
Globe అంత దేకించేస్తా యాడున్నా
(Every penny, every penny
Let's love every penny, penny
నీదే ఆవనీ, నాదే ఆవనీ
Respect every penny, penny
Every penny, every penny
Let's love every penny, penny
ఇచ్చిందల్లా interest తో లాగేస్తా తన్నీ, తన్నీ, penny)
(Let me see your KYC)
(I don't know)
(Penny
Penny
Penny)
(Penny
Penny
Penny)
(Penny)
చెప్పకురా తోలు తొక్క, తప్పదు నా వడ్డీ లెక్క
నువ్వెగవేతల్లో పహిల్వానైతే నే న్నీ సైతాన్, bro
అప్పుకి honesty పక్కా, తిప్పకు చీరేస్తా డొక్క
నువ్ గుడిలో ఉన్నా గుహలో ఉన్నా నీకెదురైతాన్ రో
డల్లాస్‌లో డాలర్ bill-a, యూరోప్‌లో యురొ bill-a
రక్తాన్ని చిందిస్తేనే కాని రాదోయ్ మళ్ళా
నీ locker full అవ్వాలా?
నా finance dull అవ్వాలా?
नहीं चलता, मैं हूँ కాబూలీవాలా
(Every penny, every penny
Let's love every penny, penny
నీదే ఆవనీ, నాదే ఆవనీ
Respect every penny, penny
Every penny, every penny
Let's love every penny, penny
ఇచ్చిందల్లా interest తో లాగేస్తా తన్నీ, తన్నీ)
(Penny)
(Penny)
(Let me see your KYC)
(Let me see your KYC
Penny, penny, penny, penny, penny, penny, penny, penny, penny)