Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Haali Haali
Brijesh Tripati Sandilya, Harini, & Sunitha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవే
కన్నె చున్నికి మల్లె నన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోవే చుట్టుకోవే సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
హాలి హాలి ఏ హాలి హాలి హాలిబి
హాలి హాలి ఏ హాలి హాలి హాలిబి
ఏ హాలి ఏ హాలి హాలి హాలిబి
హాలి హాలి ఏ హాలి హాలి హాలిబి
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నీకిచ్చుకోన ఇచ్చుకోన
నువు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన
కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
చమక్కుల tent బొమ్మ లెక్క నీది
వేడెక్కిన front బెంచి kick నాది
ఓ పక్కన ఉండమంటే ఉండనంది ముదిరే పిచ్చి
ఓయ్ చల్ల చల్ల పుల్ల ఐసు వయసిది
తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది
నశాలమే అదరగ ఇచ్చుకోరా అడిగే మిర్చి
రంగు పీచు మిఠాయి లాంటి బుగ్గే రమ్మందే
ఎర్రకారాల నీ పెదవి నోరూరించిందే
ఆకలేమో ఆకాశం తాకి నీపై దూకిందే హోయ్
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నీకిచ్చుకోన ఇచ్చుకోన
ఇచ్చుకో ఇచ్చుకో
నువు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన
గుచ్చుకో గుచ్చుకో
కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
ఎక్కిళ్ళకు వేళపాళ తెలియదు
సన్నీళ్ళకు ఒంటి మంట తరగదు
సందేలకు సక్కనోడు ఎక్కడంది పెరిగే ముద్దు
తలెత్తినా తహ తహ నిలవదు
అదెంతని కొలతకు దొరకదు
దిమాక్కిది దిండు మీద పండుకోదు నిదురేపోదు
చిన్న teaser చూస్తూనే నువు తబ్బిబ్బయ్యావా
ఇక trailer చూపించానో అబ్బా అనుకోవా
వాయిదా వేసే వయసే కాదు వద్దకొస్తావా

హాలి హాలి
హాలి హాలి
హాలి హాలి ఏ హాలి హాలి హాలిబి